అపురూపమైన నాటకాన్ని అందించిన శ్రీ రంజని గారేమంటారంటే

" ఈ ఆకాశవాణి ప్రసారం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి "చెలియలికట్ట" రచనకి రేడియో నాటకీకరణ. నాటకీకరణ చేసినవారు శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారులు. ఈయన 2006 లో మరణించారు.ఈ నాటకం అంతకు పూర్వం ప్రసారం అయింది.
నిర్వహణ : శ్రీమతి యల్లంరాజు సరోజానిర్మల.
ప్రత్యేక త్రైమాసిక నాటకంగా గతంలో ప్రసారమైన ఈ నాటకం పునఃప్రసారం తేదీ : 05 Sep 2010 "


ఈ ఆడియోను అందించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ