అపురూపమైన నాటకాన్ని అందించిన శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారేమంటారంటే " ఇది జంధ్యాల గారు వ్రాసిన "బామ్మగారి రేడియో" నాటిక. ఇందులో శనగల కబీర్ దాసు గారు మనవడిగానూ, ప్రముఖ నటి శ్రీమతి పి.సీతారత్నం గారు బామ్మగారిగానూ నటించారు. 1960 లలో రేడియో లు కొనటం గొప్పగా చూపించుకోవటం, వాటికి లైసెన్సులు తదితర విశేషాలతో మంచి హాస్యం ఇమిడి ఉంది. "

ఈ ఆడియోను అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ