"బాలల గేయకథ - దాహం దాహం": రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన శ్రీ న్యాయపతి రాఘవరావు గారి ఓ గేయకథ ఇది. నీటి సమస్య గూర్చి తేలిక మాటలతో వివరిస్తుంది

సంగీతం : శ్రీ M చిత్తరంజన్.

June 26, 2010న పునఃప్రసారమైన ఈ అపురూప కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ