సంగీత సంచిక కార్యక్రమం - రాగం తానం పల్లవి

సంగీత సంచిక కార్యక్రమంలో "రాగం తానం పల్లవి" గురించి శ్రీ సూర్యదీప్తి గారి వివరణ.

రాగమేమిటి, తానమేమిటి, పల్లవేమిటి - వాటి పుట్టుపూర్వోత్తరలేమిటి అని సందేహాలున్నవారికీ, తెలుసుకోదల్చిన వాళ్ళకీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 8, 2011
నిడివి: సుమారు 25 నిముషాలు
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ