కర్నాటక శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమ ప్రసారంలోని రాగం-తానం-పల్లవి కార్యక్రమం

డాక్టర్ నిష్టల కృష్ణవేణి
వీణా వాయిద్య కచేరీ
మృదంగ సహకారం: శ్రీ ధన్వాడ ధర్మారావు
నిడివి: సుమారు 45 నిముషాలు

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 4, 2011
రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ