రాగం-తానం-పల్లవి కార్యక్రమం

రాగం-తానం-పల్లవి కార్యక్రమంలో శ్రీ డి.ఎస్.నారాయణన్ గారి వయొలిన్ వాద్యవిన్యాసం.
మృదంగ సహకారం: శ్రీ పి.జయభాస్కర్
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 8, 2011.
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఈ గంట ఆడియోలో

* ఖరహరప్రియ రాగం తానం
* నీపదములె గతియని నమ్మితి శ్రీరామ చంద్రా అనే పల్లవి
* ఆది తాళం
* రెండు కళ్ళ చౌకం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం.

వినవచ్చు