రాగం-తానం-పల్లవి కార్యక్రమం

రాగం తానం పల్లవి కార్యక్రమం
గాత్రం: డాక్టర్ పంతుల రమ
వయోలిన్: శ్రీ కె.వి.ఎస్.ప్రసాదరావు
మృదంగం: శ్రీ వంకాయల వెంకట రమణమూర్తి
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ
ప్రసార తేదీ: జూన్ 1, 2011
నిడివి: సుమారు 45 నిముషాలు
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ

ఈ కార్యక్రమంలో

* షహనా రాగాలాపన
* తానం
* రామా నీ స్మరణము మరువము మరువము శ్రీరామ అనే పల్లవి
* ఆది తాళం
* నాలుగు కళల చౌకం, సమం నుండి రెండక్షరాలు వదలి

వినవచ్చు