అనుసంధాన కర్నాటక సంగీత సభా కార్యక్రమం
గాత్రం: శ్రీ రాధాకృష్ణమూర్తి
వాద్య సహకారం:-
వయోలిన్: శ్రీ ఎం.సత్యనారాయణ శర్మ
మృదంగం: శ్రీ ఎం.ఏడుకొండలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 30, 2011
నిడివి: అరగంట
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ అరగంట ఆడియోలో -
* మా పాలి వెలసెగా/ రాగం: అసావేరి/ త్యాగరాజ కీర్తన
* కలిగియుంటే కదా / రాగం: కీరవాణి / తాళం: ఆది/ త్యాగరాజ కీర్తన

మొదలైనవి వినవచ్చు