కర్నాటక శాస్త్రీయ సంగీత సభ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆర్టిష్టు: శ్రీమతి జయంతి రమ
నిడివి: సుమారు గంట
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ గంట ఆడియోలో -
* వరాళి రాగం / "శేషాచల నాయకం"/ దీక్షితార్ కృతి / రూపక తాళం
* జో జో రామా / త్యాగరాజ / రీతిగౌళ

మొదలైనవి వినవచ్చు