రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం
శ్రీ డి.వి.మోహన కృష్ణ గాత్ర కచేరీ
రామనాధపురమ శ్రీనివాస అయ్యంగార్ కీర్తనలు
వయొలిన్: శ్రీ కె.వి.కృష్ణ
మృదంగ సహకారం: శ్రీ పెరవలి జయభాస్కర్
ఘటం: శ్రీ ఎం.హరిబాబు
నిడివి: 30 నిముషాలు
ఆకాశవాణి చెన్నై కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 19, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ