కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
ఆర్టిస్టు: బండి శ్యామలా బాలసుబ్రహ్మణ్యం
వీణా వాయిద్య విన్యాసం
మృదంగ సహకారం: వి.కాళీప్రసాద్ బాబు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆదియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ ఆడియోలో:
అనుపమ గుణాంబుధి
అఠాణ రాగం
త్యాగరాజ కీర్తన

అపరాధములన్నియు
లతాంగి రాగం
ఆది తాళం
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన

మొదలైనవి వినవచ్చు