కర్నాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం
ఆర్టిస్టు: శ్రీమతి పి.గీతా గాయత్రి
వీణా వాయిద్య విన్యాసం
మృదంగ సహకారం: వారణాసి కాళీప్రసాద్ బాబు

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 25, 2011
నిడివి: సుమారు అరగంట
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ

ఈ ఆడియోలో:

నాటకురంజి రాగం / వర్ణం
హంసధ్వని రాగం / రఘునాయక / త్యాగరాజ కృతి
ఏనాటి నోము ఫలమో / త్యాగరాజ కృతి / ఆది తాళం / భైరవి రాగం
నారాయణతే నమో నమో / అన్నమాచార్య కీర్తన / బిళహరి రాగం

మొదలైనవి వినవచ్చు