ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: ఏప్రిల్ 30, 2011
కర్నాటక శాస్త్రీయ సంగీతం

శ్రీమతి సుందరి జానకీరామన్
వయొలిన్: ద్వారం సత్యనారాయణరావు
మృదంగం: పెరవలి జయభాస్కర్

ఈ కార్యక్రమంలోని గీతాలు:

1) రాగరత్నమాలికచే
రాగం: రీతిగౌళ
త్యాగరాజ కీర్తన

Note: త్యాగరాజస్వామి వారు ఈ రీతిగౌళ రాగంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు అల్లారు. మచ్చుకి కొన్ని - నన్ను విడచి, బడలిక తీర, ద్వైతము సుఖమా, చెర రావదేమిర, రాగరత్నమాలికచే

2) నమో నమో రాఘవాయ
రాగం: సింధు భైరవి
తాళం: రూపక