ఈ వెబ్సైటులో రేడియో / ఆకాశవాణి అభిమానుల కోసం కొత్త సెక్షను మొదలుపెట్టాక - దాదాపు నాలుగున్నరేళ్ళుగా ఉన్న మిత్రత్వంతో చొరవ తీసుకుని ప్రియ మిత్రులు, బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీ కారంచేడు గోపాలం గారిని సంప్రదించగానే, ఎంతో సంతోషంగా వారి వద్ద ఉన్న అరుదైన ఆకాశవాణి రికార్డింగులు, ఆడియోలు ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. భవదీయుడు మాగంటి వంశీ ఈ "భాగ్యనగరం" నాటిక / కార్యక్రమం / రికార్డింగు గురించి గోపాలం గారి మాటల్లోనే This is the love story of a prince and a young lady. Was there really any lady by name Bhagamati? Is Bhagynagaram, Hyderabad now, named after this lady? This is the Radio version of the famous Drama written by Sri Narla Chiranjeevi. It catches the hearts of the two young people in love like never before. The drama comes alive with the Music by Sri Mahabhashyam Chittranjan, the famous music composer at AIR Hyderabad. The first song itself will mesmerise you for sure! Voices of Smt Sarada Srinivasan and Sri Chiranjeevi (Not Narla but K.Chiranjeevi) in lead roles, add life to the episodes. For lovers of Drama and music, this sure will be a must have material |
< |