"శృంగారలహరి - హార్మోనియం "
(శ్రీ మరాఠీ (బెజవాడ) సీతారామయ్య గారు - RPM record)

శ్రీ మరాఠీ (బెజవాడ) సీతారామయ్య గారు హార్మోనియమ్మీద వాయించిన శృంగారలహరి - హార్మోనియం 78 RPM రికార్డు. ఈ ఆడియోను డిజిటైజు చేసి అందించిన శ్రీ డాక్టర్ కె.బి.గోపాలం (విజయగోపాల్) గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో