తెలుగులో మనకున్నటువంటి ఆణిముత్యాల్లాంటి రచనలకు ఆడియో రూపం కలిగించాలన్నదే ఈ చిన్ని ప్రయత్నం. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమీ లేదనీ, ధనార్జన ఉద్దేశమంతకన్నా లేదనీ, కాపీరైటు హక్కుదారులకు అభ్యంతరం ఉన్నచో తెలియచేసిన వెంటనే, ఆ ఫైలు తొలగించబడుతుంది అని తెలియచేసుకుంటున్నాను. ప్రతి రెండు వారాలకు ఒక ఆణిముత్యం కోసం ఈ పేజీని సందర్శిస్తూ ఉండండి...