" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి |
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో పిల్లల కార్యక్రమం - (నిల్చున్నవారు) ఎన్.సి.వి.జగన్నాధాచార్యులు, అల్లం కోటేశ్వరరావు, నండూరి సుబ్బారావు, ఏడిద కామేశ్వరరావు, వింజమూరి లక్ష్మి, పాలగుమ్మి విశ్వనాధం, వింజమూరి శివరామారావు, ఛార్లెస్, సుందరంపల్లి సూర్యనారాయణమూర్తి మరియు పాల్గొన్న పిల్లలు |