" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి |
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో ఆకాశవాణి ఆధ్వర్యంలో ప్రదర్శితమైన, డి.వి.నరసరాజు వ్రాసిన "నాటకం" అనే నాటకంలో రామలింగేశ్వరరావు, సి.రామమోహనరావు, ఉషాబాల, ఎ.లింగరాజు శర్మ, నండూరి సుబ్బారావు తదితరులు |