" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

AIR విజయవాడవారు నిర్వహించిన ఒక స్టేజి నాటకంలో (కూర్చున్నవారు) శ్రీ కోకా సంజీవరావు, శ్రీ సి.రామమోహనరావు (మూడవ వ్యక్తి తెలియదు)

నిలబడినవారు - శ్రీ ఎం.వాసుదేవమూర్తి, శ్రీ ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, శ్రీ పాండురంగారావు, శ్రీ ఎం.వీరభద్రరావు (సుత్తి వీరభద్రరావు), (ఇన్స్ పెక్టర్ వేషంలో ఉన్న వ్యక్తి పేరు తెలియదు), శ్రీ నండూరి సుబ్బారావు, శ్రీ ఎం.నర్సింగరావు