" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి |
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో ఒక సంగీత కార్యక్రమం రికార్డింగ్ సందర్భంగా కుమారి వింజమూరి లక్ష్మి, (ఎడమవైపు వారు తెలియదు) , కుడివైపు కుమారి వి.బి.కనకదుర్గ |