" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఒక సంగీత కార్యక్రమం రికార్డింగ్ సందర్భంగా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఎడమవైపున ఉన్నవారు శ్రీ దండమూడి రామమోహనరావు (మృదంగం) కుడివైపు శ్రీ అన్నవరపు రామస్వామి (వయొలిన్), వెనుక శ్రీ కుటుంబయ్య (తంబుర)