" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఆకాశవాణి విజయవాడ వారు నిర్వహించిన ఒక ఏకపాత్రాభినయ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నండూరి వెంకటేశ్వర్లు, పానుగంటివారి జంఘాల శాస్త్రి వేషంలో శ్రీ సాక్షి రంగారావు, తెలుగు మాష్టారు వేషంలో శ్రీ రావి కొండలరావు, గణపతి వేషంలో శ్రీ నండూరి సుబ్బారావు, బారిష్టర్ పార్వతీశంగా శ్రీ పొట్టిప్రసాద్