" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

"ధర్మసందేహాలు" శీర్షిక ఆరంభించినప్పుడు శ్రీ ఆమంచర్ల గోపాలరావు, నండూరి, సి.రామమోహనరావు. ఆమంచర్ల గోపాలరావుగారు పరమపదించాక ఉషశ్రీ, ఏ.బి.ఆనంద్ నిర్వహించారు