" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమానికి జాతీయ ఉత్తమ పురస్కారం సభ సందర్భంగా న్యూఢిల్లీ విజ్ఞానన్ భవన్లో శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, సి.రామమోహనరావు, నండూరి. అవతల టెక్నికల్ స్టాఫ్ శ్రీమతి సూర్యకాంతం