" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రముఖ నాటక కళాకారులు. ప్రోగ్రాం ఎక్జెక్యూటివ్ గా పనిచేసేవారు. ఆతర్వాత ఆకాశవాణి, దూరదర్శన్ లకు డైరెక్టరుగా పనిచేసారు. "హిట్ పెయిర్" గా పేరొందిన వీరు, శ్రీమతి శారదాశ్రీనివాసన్ కలిసి పాల్గొన్న ఎన్నో నాటకాలు ఆకాశవాణి అభిమానులకు తెలిసినవే.

వీరిద్దరూ కలిసి అక్కినేని నాగేశ్వరరావుగారితో ఒక గంట నిడివి కల నాటకంలో కూడా పాల్గొన్నారు.