" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ప్రఖ్యాత రేడియో నాటకం "గణపతి"లో పాత్రధారులు

ఎడమ నుంచి - నండూరి వెంకటేశ్వర్లు, నండూరి, సి.రామమోహనరావు, పూర్ణిమ, ఉప్పలూరి రాజారావు, పి.సీతారత్నమ్మ, పుచ్చా పూర్ణానందం, సంపూర్ణ రాజ రత్నం , శిష్ట్లా ఆంజనేయశాస్త్రి, బందా కనకలింగేశ్వరరావు (నిర్వహణ)

పిల్లలు - భీమరాజు మోహన్, కె.కుటుంబరావు, కె.కూర్మనాధం