" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

ఒక నాటకంలో పాల్గొన్న కళాకారులు
పైన నుంచున్న వారిలో మొదట, రంగస్థల, సినీ, రేడియో నటుడు కె.వెంకటేశ్వరరావు (కన్యాశుల్కంలో గిరీశం పాత్రధారి) నండూరి, ఎం.వి.ఎల్.నరసింహారావు తదితరులు
కింది వరుసలో నించున్నవారిలో మూడవ వ్యక్తి రంగస్థల, సినీ, రేడియో నటుడు శ్రో జి.ఎస్.ఆర్.మూర్తి, వాణీబాల, సి.రామమోహనరావు తదితరులు