" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

1940 లలో నండూరి సుబ్బారావు తొలిసారి కాజువల్ ఆర్టిష్టుగా రేడియో ప్రవేశం.

మహారాణి నాటకం

(ఎడమ నుంచి 2, 3) నండూరి, ఎ.కమలకుమారి
(కుడివేపు 3) వింజమూరి శివరామారావు
(చివరగా) నండూరి నరసింహారావు