" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

సంపెంగలు - సన్నజాజులు నాటకంలో - నండూరి, పి.సుభద్రా శ్రీనివాసన్ (నిర్వాహకురాలు) , కందుకూరి చిరంజీవిరావు, ఎం.ఇందిరాప్రియదర్శిని, ఎం.రామలింగేశ్వరరావు, చిమటా పద్మిని, పి.రామచంద్ర కాశ్యప, ఎన్.గిరిజా నిర్మల