" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన "ఓ సీత కథ" సినిమాలో నండూరి సుబ్బారావు, దేవదాస్ కనకాల