" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం : సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి |
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో ఒక నాటకంలో పాల్గొన్నవారు (ఎడమ నుంచి) పి.నర్సింగరావు, ఎం.వీరభద్రరావు (తర్వాత ఈయన సినిమాలలో సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధికెక్కారు), నండూరి, కోకా సంజీవరావు, ఎం.వాసుదేవమూర్తి, పేరి కామేశ్వరరావు, సి.రామమోహనరావు, శంకరమంచి సత్యం, మల్లాది సూరిబాబు, ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, ఎస్.బి.శ్రీరామమూర్తి (ముందు వరస) విబి.కనకదుర్గ, మద్దాలి సుశీల, ఎం.నాగరత్నమ్మ, వింజమూరి లక్ష్మి ఇందులో సుశీల మినహా అందరూ నిలయ నిలయంలో పనిచేసేవారే |