" శ్రీ నండూరి సుబ్బారావు గారి పర్సనల్ అల్బం నుండి "
అపురూప చిత్ర సౌజన్యం :
సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి
ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో

"1940లలో స్థాపించినది మొదలు 1980ల వరకు పనిచేసిన ఆకాశవాణి విజయవాడ కేంద్రం పాత స్టూడియోస్ బిల్డింగ్. ఇక్కడే అనేక ప్రముఖ సంగీత, సాహిత్య కార్యక్రమాలు, నాటకాలు నిర్మించి, ప్రసారం చేయబడ్డాయి. ఒక cultural temple