" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
అపురూప చిత్ర సేకరణ: శ్రీ గొల్లపూడి మారుతీరావు |
విజయవాడ ఆల్ ఇండియా రేడియో ప్రముఖులు -శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావుగారు, వారికి కుడి పక్కన ప్రముఖ రంగస్థల నటులు పీసపాటి కృష్ణమూర్తిగారు, వారి ఎదురుగా కూచుని కెమారా వైపు తిరిగిన వారు నండూరి సుబ్బారావు గారు. ఫోటోలో నాలుగో వ్యక్తి ఎవరో తెలియదు |