" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
|
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో రంగనాయకమ్మ గారి "స్వీట్ హోం" రేడియో నాటకంలోని కళాకారులు నిలబడ్డవారు వరుసగా (ఎడమ వైపు నుంచి) - సర్వశ్రీ ఇలియాస్ అహ్మద్, సుధామ, డి.వెంకటరామయ్య, ఉమాపతి బాలాంజనేయ శర్మ కూర్చున్నవారు (ఎడమ వైపు నుంచి) - శ్రీమతి ఇందిర, శ్రీమతి ఆకెళ్ల సీతాదేవి, శ్రీమతి జ్యోత్స్నా ఇలియాస్, వారి కుమారుడు సుధాకర్, డాక్టర్ పండా శమంతకమణి, శ్రీమతి ఇందిరా బెనర్జీ |