" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
|
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో ఎస్.బి.శ్రీరామ మూర్తి: విజయవాడ కేంద్రానికి పదిసార్లు అఖిల భారత స్థాయిలో తన కార్యక్రమాలతో బహుమతులు తెచ్చి పెట్టిన ఒకే ఒక అనౌన్సర్ ఈయనే.1970 లో మొదట విశాఖ లో చేరారు.1972 నుండి 2002 వరకూ విజయవాడలో పనిచేసి స్వచ్చందంగా పదవీ విరమణ చేసారు. |