" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో

మల్లంపల్లి ఉమామహేశ్వరరావు: మద్రాస్ కేంద్రం ప్రారంభించక ముందే చేరిన తొలి తెలుగు అనౌన్సర్./రేడియో తాతయ్య గా ప్రసిద్దులు. 1977 మే 31 న రిటైర్ అయ్యారు. 96 సంవత్సరాలు ఇప్పుడు.