" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
|
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో ఎం.జి.శ్యామలా దేవి:ఆకాశవాణి హైదరాబాద్ డ్రామా ఆర్టిస్టు. మొదట విజయవాడ ఆ తరువాత 1960 నుండీ హైదరాబాద్.ఉదయతరంగిణి లో ఆవిడ తల్లి గా సుధామ కొడుకుగా. పుట్టపర్తి గారి అమ్మాయి నాగపద్మిని కూతురుగా శుక్రవారాల్లో ప్రసారమైన కుటుంబ సంభాషణ ఆ రోజుల్లో ప్రసిద్ధం.కన్యాశుల్కం నాటకం లో బుచ్చమ్మ గా నటించింది శ్యామల గారే |