" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో

శ్రీ కందుకూరి సూర్యనారాయణ :జననం:29 జూలై 1936.1962 లో ఢిల్లీ వార్తావిభాగంలో చేరారు.మాస్కోలోనూ చేసారు.ప్రముఖ కవి కందుకూరి రామభద్రరావు గారికి వీరు కుమారుడు.