" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "

సుధామ గారి సతీమణి శ్రీమతి ఉషారాణి గారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రోగ్రాం ఎక్సెక్యూటివ్ గా 1991 నుండి పనిచేస్తున్నారు. ఉషారాణి గారు 1958 జులై లో జన్మించారు. అడగగానే వారి ఫొటో అందించిన సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో