" ప్రసార ప్రముఖులు - ఆల్ ఇండియా రేడియో "
|
"సుధామ" గా ఆకాశవాణిలోనూ, తెలుగు సాహిత్యవీధుల్లో కార్టూన్ చిత్రకారుడిగానూ, రచయితగానూ ప్రసిద్ధులైన శ్రీ అల్లంరాజు వెంకటరావు గురించి డాక్టర్ అనంతపద్మనాభరావు గారు తన రచన "ప్రసార ప్రముఖులు" లో ఇలా వివరిస్తారు |