" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "

చిత్ర సేకరణ:
మాగంటి వంశీ మోహన్
Picture Source: Not known
Date: Not known
శ్రీమతి తురగా జానకీరాణి - జానకీరాణిగారు రేడియో ఆర్టిస్ట్‌గా చాలా పేరు తెచ్చుకున్నారు. రేడియో ఆర్టిస్ట్‌గా సాయంత్రం ప్రతిరోజూ ఒక కథ చెప్పేవారు. మచిలీపట్నంలో 1936 ఆగష్టు 31న శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీ వెంకటరత్నం దంపతులకు జన్మించిన వీరు ఎం.ఏ ఎకనామిక్స్ చేశారు. ఆకాశవాణిలో పలు పదవులు నిర్వహించారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గా పనిచేసారు.