" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో " |
"ఏకాంబరం" అని రేడియో అభిమానులకు తెలిసిన ఏకాంబరంగారి అసలు పేరు - శ్రీ వి.సత్యనారాయణ అని హైదరాబాదు వాస్తవ్యులు శ్రీమతి సుజాతగారు తెలియచేస్తున్నారు. "ఏకాంబరం" మరియు "చిన్నక్క" హైదరాబాదు కార్మికుల కార్యక్రమంలో సుప్రసిద్ధులు. |