" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "

చిత్ర సేకరణ:
మాగంటి వంశీ మోహన్
Picture Source: Andhra Prabha Daily
Date: Not known
శ్రీమతి హైమవతి భీమన్న - తన 12ఏళ్ల వయస్సులోనే పలు లలిత గీతాలను గానంచేశారని, ప్రముఖ సినీనటి పి. శాంతకుమారి కుమార్తె పద్మ,తాను కలిసి 1947లో మద్రాసు ఆకాశవాణి కేంద్రం ద్వారా అనేక లలిత గీతాలను గానంచేసే అవకాశం తనకు కలిగిందని చెప్తున్న గాయని శ్రీమతి హైమవతి భీమన్న