" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "

ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) - తెలుగు వాళ్ళందరికీ రామాయణ, భారత, భాగవతాలను అలవోకగా తన గళం ద్వారా అందచేసిన మహానుభావుడు. అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు.
ఉషశ్రీగారి యవ్వనంలోని చిత్రం ఈ క్రింద