" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో " |
శ్రీ రావూరి భరద్వాజ - వీరు ప్రముఖ రచయిత. వీరి గొంతు విలక్షణంగా ఉండి అలరించేది. వీరు పంటసీమలు కార్యక్రమం లో ఎంతో పేరు సంపాయించారు. ఈయన, చిన్నమ్మ అని ఒకావిడ మాట్లాడుకుంటూ పంటల గురించి రైతులకు అద్భుతంగా వివరించేవారు. నిరక్షరాస్యులైన వ్యవసాయదారులు ఎంతగానో లబ్ది పొందే వారు. |