" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
2010 దీపావళి రోజున కానుకగా తనవద్దనున్న ఈ క్రింది అపురూప చిత్రం, సంబంధించిన వివరాలు అందించిన ఆకాశవాణి ప్రముఖులు, ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, కవి శ్రీ సుధామ గారికి సహస్ర కృతజ్ఞతలతో


రేడియో భానుమతి: శ్రీమతి పున్నావజ్జుల భానుమతి మద్రాస్ ఆకాశవాణి లో తొలి తెలుగు డ్రామా వాయిస్.1938 జూన్ 16 న ప్రసారమైన తొలితెలుగు నాటిక 'అనార్కలీ'లో ఆవిడే అనార్కలి. కృష్ణశాస్త్రి గారు సలీం. అయ్యగారివీరభద్రరావుగారు అక్బర్. 1980 లో రిటైర్ అయ్యారు.భానుమతి గారి కూతురే అనౌన్సర్ జ్యోత్స్న.(జ్యోత్స్నా ఇలియాస్)