" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
శ్రీ పుచ్చా సుబ్బారావు -విజయవాడలో రేడియో స్టేషన్ మొదలు పెట్టిన మొదటిరోజులలో (1948 లో) చేరిన మొదటి కాజువల్ ఆర్టిస్టు