" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
ఢిల్లీ తెలుగు న్యూస్ రీడర్స్

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తలుచదివిన అలనాటి తెలుగు న్యూస్ రీడర్లు. వారిలో సినీ నటుడు జగ్గయ్యను కూడ చూడవచ్చు. కాని కుడిపక్కన చివరగా ఉన్నవారి పేరు తెలియదు.