" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
రేడియో కళాకారులు, సినీ కళాకారుల మేలు కలయిక. గోవిందరాజుల సుబ్బారావు (కూచున్నవారిలో మధ్య) ఆయనకు ఎడమ పక్క రేడియో భానుమతి, వెనుక వరుసలో ఎస్వీ రంగారావు. ఇతరుల పేర్లు తెలియదు. ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియపర్చండి